SrimadBhagavadgita — Introduction

26 Apr

I was asked to write an article that would introduce SrimadBhagavadgita to College going students. Here is the article that Swamy made me write. This was for 2023 Gita Jayanti.

SrimadBhagavadGita, loosely translated as (The Song of God) has inspired millions of people worldwide. While the seekers of spirituality were always amazed by the insights the book gave them, many thinkers, scientists, astronauts, physicists, entrepreneurs, business tycoons, musicians, actors, military generals, philosophers, and many other innovators were inspired by the teachings of this conversation between Sri Krishna and Arjuna. Many of them laud this book for showing them direction in their troubled times. 

On the auspicious occasion of Gita Jayanti, let us look at some of the teachings of SrimadBhagavadGita that can help us shape our lives better. 

Bhagavadgita starts with Arjuna’s Vishaada(lamentation). We need to understand the fact that the Pandavas were forced to enter the battlefield as Kauravas not only went back on their word but also refused all pro-peace overtures and proposals of the Pandavas. Arjuna himself vows to kill all Kaurava warriors in 18 days when all proposals for peace fail. However, once he enters the battlefield, Arjuna is overcome by emotions. Instead of seeing Kauravas as his opponents, he sees them as relatives and laments that he should not kill them. He forgets that Kauravas stood on the side of Adharma, and to establish Dharma, he has to fight them and, if needed, kill them. He pours out all his worries in the first chapter of BhagavadGita , saying he would not fight in the battlefield as it might harm his relatives and his clan. He prefers to retire and maintain the status quo. 

Lord Sri Krishna wouldn’t have any of this. He starts with the words 

klaibyam ma sma gamah partha naitat tvayyupapadyate

kshudram hridaya-daurbalyam tyaktvottishtha parantapa ||2:3||

Here, Sri Krishna compares inaction with impotence. 

He says, “Yield to no impotence, it does not befit you. Cast off the weakness of heart and stand up for the right thing, O scorcher of forces, O Arjuna.”

In our daily lives, we encounter several situations where we know what is right and what is wrong; many times, our emotions get the better of us, pushing us into inaction and silence. We think we are doing the right thing by running away from a battle that we ought to fight; we somehow expect things to get better without us doing much about it. We worship our emotions till they wreck us, and once they shatter us and tear us apart, we start hating our very existence. Somewhere in the cycle, self-pity takes over, and we grow weaker and weaker. 

Krishna calls this weakness of the heart as kshudram (petty) and wants us to leave it at once. “Leave your self-pity, stop being inactive, own up to your actions, and stand up for good.” This is the first message that Bhagavad Gita gives us. 

Okay, I shall leave inaction and work, but what should I do? What if I fail? These are some of the voices in our heads, right?  

Sri Krishna gives us the answer, he says 

nehabhikrama-nasho ’sti pratyavayo na vidyate

svalpam apyasya dharmasya trayate mahato bhayat||2:40||

When you work with your heart and soul for the common good, for the betterment of people (dharma), there is no loss or adverse result; even a small act of Dharma would protect you from grave dangers. As students adults work with heart and soul in the job given to you (might be studying too), do the right thing, always have common good in your mind and this will save you from grave dangers in life. 

I am working hard, but I am not always successful; these failures are taking me down and are killing my motivation. This is a familiar feeling for most of us. Sri Krishna addresses it in the following verses. 

karmaṇy-evādhikāras te mā phaleṣhu kadāchana

mā karma-phala-hetur bhūr mā te saṅgo ’stvakarmaṇi

yoga-sthah kuru karmani sangam tyaktva dhananjaya

siddhy-asiddhyoh samo bhutva samatvam yoga uchyate

Here is what SriKrishna is prescribing to us. 

  1. Do your duty. (Studying, appearing for the interview, working towards your aspiration,doing the assigned work in office, running your business, innovating, doing household activity etc. )
  2. Do not be attached to the outcome. It is common that we have a vision for the outcome; having a vision for the outcome is different than having an attachment with the outcome. Having a vision for the outcome enables you to compare the results in the end, but when you attach yourself with the outcome, you start attaching yourself with factors out of your control. 

          Actually, a number of factors determine the results of an activity. The ability of the doer, the efforts put in by the doer, destiny (effects of our past karmas), the destiny of the people involved, the place where the activity is being done and the situations under which this is done, and above all, the Will of Paramatma. Given this scenario, isn’t it foolish for the doers to attach themselves with the result? Hence, Krishna is saying you do not attach yourself to the outcome. Give up concern for the results and instead focus solely on doing a good job. We can focus entirely on our effort when we are not concerned about the results. Consequently, the result/outcome is often even better than before.

Hence , be focussed and steadfast while performing your duties, don’t worry about success or failure, don’t be attached to the success or failure, this equanimity is called yoga or oneness with God. SriKrishna says “Samatvam yoga uchyate” . 

Again , never move towards inaction; from the day we are born, we have to work. There is no escape from this. So, never move towards Nishkriyata. Work with equanimity and develop your skills in the work you do. In the 50th Sloka of the second chapter Bhagawan SriKrishna says 

“Yogah karmasu kaushlam ” one interpretation of this that developing dexterity i.e. skill in the work that you are doing and doing that work with equanimity is itself the union with the supreme. That itself is Yoga. 

To conclude, 

  1. Never have self pity and emotions misguide you into inaction. 
  2. Work for the common good(dharma) 
  3. Even the smallest of the dharmic activities can save you from great dangers. 
  4. Remember, your work is in your hands, but the results depend on many factors. 
  5. Learn to work with equanimity. 
  6. Develop skills in the work that you are doing , and make this a daily practice. 
  7. Dexterity and equanimity at work is yoga or the union with Paramatma. 
  8. Never move towards inaction or nishkriyata 

All we did was that we saw a few slokas in BhagavadGita and we saw how it teaches us great things on how to lead our lives, this is a very basic interpretation of the text. There are multiple interpretations that would open our eyes to mountains of wisdom and enrich our lives. I humbly request that all the readers to read at least a verse of this great book and enjoy the transformation in their lives. 

శాస్త్ర ప్రకారం పుత్రులు

28 Jul

ప్రతీ యుగానికి యుగధర్మము ఉంటుంది. ఆయా యుగ ధర్మాలు ఆయాకాలాలకు అనుగుణంగా మన ఋషులు సూచించిన స్మృతులు ప్రకారము నడచుకోవాలి లేదా జీవించాలి..అదీ భారతీయ ఆర్షధర్మం అనాదిగా. కృతయుగంలో మను స్మృతి, త్రేతాయుగంలో గౌతమ స్మృతి , ద్వాపరయుగంలో శంఖ స్మృతి, కలిలో పరాశర స్మృతి. ఇవే మనకు తపస్సంపన్నులు అయిన ఋషులు సూచన చేసిన జీవన విధానాలు.

కృత యుగములో తపస్సు, త్రేతాయుగంలో ఆధ్యాత్మిక జ్ఞానం, ద్వాపరయుగంలో యజ్ఞ యాగాదులు, కలిలో దాన ధర్మాలు చేయడం ద్వారా తరించవచ్చని చెప్పారు మన పూర్వీకులు. కలౌ నామ స్మరణే అని కూడా అన్నారు పెద్దలు..కానీ ధర్మాచరణ కలిలో వితరణ శీలాన్ని కలిగి ఉండాలి. చిన్ని నా బొజ్జకు శ్రీరామ రక్ష అని లేకుండా దానధర్మాలు చేస్తూ జీవించాలి.

తపః పరం కృతయుగే త్రేతాయామ్ జ్ఞానముచ్యతే

ద్వాపరే యజ్ఞ మిత్యుహ దానమేకం కలౌ యుగే

భార్యా భర్తలు తమ వంశాభివృద్దికి పుత్ర సంతతి ఎలా పొందవచ్చు అన్నది, వారిని ఎలా వారసులుగా పరిగణనలోకి తీసుకుంటారో ద్వాపర యుగ సంధికాలములో జరిగిన మహాభారత కాలములో వివిధ రకాల పుత్ర సంతతి గూర్చి భీష్మ పితామహుడు ధర్మరాజు కు చెబుతారు అనుశాసన పర్వంలో.

ఔరసుడు – భార్యా భర్తలు సంగమ ఫలితంగా కలిగిన పుత్రుడు

దౌహిత్రిడు లేక పుత్రికాపుత్రుడు – తన ధర్మపత్ని యందు కలిగిన పుత్రిక కు తగిన భర్తను నిర్ణయం చేసి వారి ద్వారా కలిగిన పుత్రుని తమ పుత్రునిగా పెంచుకోవచ్చు. వీటివిధి విధానాలు మనకు ధర్మ శాస్త్రాలు సూచించాయి.

క్షేత్రజుడు – భార్య భర్త అనుమతి తో వేరొక్క పురుషుని వీర్యం ద్వారా పుత్ర సంతతి పొందడము.. ఇది ప్రత్యక్ష సంగమం కాదు. ఆనాటికి ఉన్న వైద్య రీతుల ప్రకారం పుత్ర సంతతి పొందడం అన్న మాట.

అత్రిముడు – ఈతడిని దత్త పుత్రుడు అంటారు. అంటే తల్లిదండ్రులు తమ పుత్రుణ్ణి దానంగా ఇచ్చితే వాడిని పెంచుకోవడం అన్నమాట.

కృత్రిముడు -తల్లి దండ్రులను వదలివేసి తిరుగుతూ ఉన్నవాడిని చేరదీసి తమ పుత్రుని గా స్వీకరించి పెంచుకోవడం అన్నమాట.

గూఢజుడు – వివాహము అయిన స్త్రీ కి అధర్మ పద్ధతిలో అన్యపురుషునితో సంగమ ఫలితంగా జన్మించిన పిల్లవాడు. ఈతడిని కూడా ఆనాడు పుత్ర సంతతిగానే స్వీకరించారు ఆ కాలములో.

అపవిద్ధుడు – తల్లితండ్రులు వదలిపెట్టేస్తే ఆ పిల్లవాడు మరియొకరి వద్ద చేరిత వారింట పెరిగితే, అలా పెంచుకున్నవారికి కుమారుడు అవుతాడు ఈతడు.

కానీనుడు – వివాహ పూర్వానికి ముందు ఒక కన్య అయిన యువతి కి జన్మించిన పుత్రుడు.ఆ కన్యను ఎవరు వివాహం చేసుకుంటే, ఆ కన్యా పుత్రుడు ని ఆతడి కుమారుడు గా పరిగణించేవారు

సహోఢుడు – ఒక పురుషుడు తాను వివాహం చేసుకుంటున్న

కన్య వివాహ సమయంలో గర్భవతి అని తెలియక వివాహం చేసుకున్న తరవాత కలిగినవాడు. అలా కలిగిన వానిని ఆ యువతి ని వివాహం చేసుకున్న వాని పుత్రునిగానే ఆమోదించారు ఆ కాలంలో.

పునర్భవుడు – భర్తను విడచిన లేదా భర్త పోయి వైధవ్య ము కలిగిన స్త్రీకి జన్మించిన పుత్రుడు. ఈతడు ఆ స్త్రీ యొక్క భర్త కు వారసుడు గానే పరిగణనలోకి తీసుకుంటారు.

స్వయందత్తుడు – తల్లితండ్రులు లేకపోయినా, వారిచే త్యజించబడిన వాడు, తనకు తానుగా ఇతరుని ఇంట పెరుగుతూ వారి కుమారునిగా చెప్పుకుంటే అతడిని కూడా పుత్రుడు గానే పరిగణనలోకి తీసుకునే వారు.

క్రీతుడు – తల్లిదండ్రులు తమకు పుట్టిన బిడ్డను వెలకట్టి అమ్మగా కొనుగోలు చేసిన అతనికి వీడు పుత్రుడు గా పరిగణనలోకి తీసుకునేవారు.

వీరందరిలోకి ఔరసుడు యోగ్యుడయిన పుత్రుడు, ఆతరవాతి వాడు పుత్రికాపుత్రుడు లేదా దౌహిత్రుడు. తరవాతి వారిని కూడా అన్ని విధాలా పుత్రుని గానే పరిగణింపబడ్డారు.

ఆకాలము లో పుత్రిక లను కూడా పెంచుకున్నారు అని చెప్పడానికి రామాయణం కాలములో దశరథ మహారాజు, అంగదేశ రోమపాదులు పెంచుకున్న శాంత, కుంతి భోజుని కుమార్తె కుంతి ఇలా కొందరు. ఆనాటి సమాజంలో ఇలా కలిగిన సంతానం ని తమ పుత్రునిగా అంగీకరించారు. సమాజంలో వారి గౌరవ మర్యాదలు కు ఎట్టి లోటుపాట్లు ఉండేవి కావు. అదీ ఈ సనాతన భారతము యొక్క గొప్ప. ఈనాడు ఆనాటి సమాజములో అంగీకరించబడిన వాటిలో తప్పులు వెదుకుతూ ఉన్నాము అంటే మనము మానసిక బలహీనమైన వారనే లెక్క.. కలిలో ఆ యుగధర్మము ప్రకారం జనులకి,సమాజములో ఉన్న ఈ మానసిక బలహీనత ను గుర్తించే మనకు ఆయా యుగధర్మము ప్రకారం జీవన సూత్రాలు స్మృతుల్లో సూచించారు.

source : Face book post of Vira Narasimha Raju

https://www.facebook.com/plugins/post.php?href=https%3A%2F%2Fwww.facebook.com%2Fveeranarasimha.raju%2Fposts%2Fpfbid0homxj9pynLharLFwnn1KtBaqz1LsnpC2V5LMk6f5SnVZdSY2NkZiVx1kawbnHnxXl&show_text=true&width=500

అక్షరాంకపద్యములు

26 May

టటకిట టట్టకిట్టటట కిట్టటటట్ట టకిట్టటట్టకి
ట్టటకిట టట్టకిట్టట కిటట్టట టోన్ముఖటంకృతి స్ఫుటో
త్కటపటహాదినిస్వన వియత్తలదిక్తటతాటితార్భటో
ద్భట పటుతాండవాటన, “ట”కారనుత బసవేశ పాహిమాం!

డమరుగజాత డండడమృడండ
మృడండ మృడండ మృండమృం
డమృణ మృడండడండ మృణడండడ
డండ మృడం డమృం డమృం
డమృణ మృడండడంకృతి
విడంబిత ఘూర్ణిత విస్ఫురజ్జగ
త్ర్పమథన తాండవాటన
“డ”కారనుత బసవేశ పాహిమాం!

ఢణ ఢణ ఢం మృఢం మృఢణఢం
మృణఢంమృణ ఢంఢణోద్ధణం
ధణనటన త్వదీయడమరూత్థ
మదార్భట ఢంకృతి ప్రజృం
భణ త్రుటితాభ్రతార గణరాజ
దినేశముఖగ్రహప్రఘర్
క్షణగుణతాండవాటన
“ఢ”కారనుత బసవేశ పాహిమాం!

ణణ్మృణ ణణ్మృణ ణ్మృ ణణ ణణ్మృణ
ణ ణ్మృణ ణణ్మృణ ణ్మృణ
ణ్ణ ణ్మృణ నృత్త్వదీయసుఖ
విక్రమ జృంభణ సంచలన్నభణ్ణ ణ్మృణ ది క్క్వణ ణ్మృణణ
ణణ్మృణ ణణ్మృణ ణణ్మృణ స్వన
ణ్ణ ణ్మృణ తాండవాటన
“ణ”కారనుత బసవేశ పాహిమాం!

-మహాకవి శ్రీ పాల్కురికి సోమనాథుడు “అక్షరాంకపద్యముల” నుండి సేకరణ.
మీరూ ప్రయత్నించండి.

All in Telugu

24 Jun

దిక్కులు :-
“”””””””””””””
(1) తూర్పు,
(2) పడమర,
(3) ఉత్తరం,
(4) దక్షిణం

మూలలు :-
“”””””””””””””””
(1) ఆగ్నేయం,
(2) నైరుతి,
(3) వాయువ్యం,
(4) ఈశాన్యం

వేదాలు :-
“””””””””””””
(1) ఋగ్వే దం,
(2) యజుర్వేదం,
(3) సామవేదం,
(4) అదర్వణ వేదం

పురుషార్ధాలు :-
“””””””””””””””””””””
(1) ధర్మ,
(2) అర్థ,
(3) కామ,
(4) మోక్షా

పంచభూతాలు :-
“””””””””””””””””””””””
(1) గాలి,
(2) నీరు,
(3) భూమి,
(4) ఆకాశం,
(5) అగ్ని.

పంచేంద్రియాలు :-
“”””””””””””””””””””””””””
(1) కన్ను,
(2) ముక్కు,
(3) చెవి,
(4) నాలుక,
(5) చర్మం.

లలిత కళలు :-
“”””””””””””‘”‘”””””””
(1) కవిత్వం,
(2) చిత్రలేఖనం,
(3) నాట్యం,
(4) సంగీతం,
(5) శిల్పం.

పంచగంగలు :-
“””””””””””””””””””””
(1) గంగ,
(2) కృష్ణ,
(3) గోదావరి,
(4) కావేరి,
(5) తుంగభద్ర.

దేవతావృక్షాలు :-
“”””””””””””””””””””””””
(1) మందారం,
(2) పారిజాతం,
(3) కల్పవృక్షం,
(4) సంతానం,
(5) హరిచందనం.

పంచోపచారాలు :-
“””””””””””””””””””””””””
(1) స్నానం,
(2) పూజ,
(3) నైవేద్యం,
(4) ప్రదక్షిణం,
(5) నమస్కారం.

*రామాంజనేయులు*

పంచామృతాలు :-
“””””””””””””””””””””””””
(1) ఆవుపాలు,
(2) పెరుగు,
(3) నెయ్యి,
(4) చక్కెర,
(5) తేనె.

పంచలోహాలు :-
“””””””””””””””””””””
(1) బంగారం,
(2) వెండి,
(3) రాగి,
(4) సీసం,
(5) తగరం.

పంచారామాలు :-
“”””””””””””””””””””””””
(1) అమరావతి,
(2) భీమవరం,
(3) పాలకొల్లు,
(4) సామర్లకోట,
(5) ద్రాక్షారామం

షడ్రుచులు :-
“””””””””””””””””
(1) తీపి,
(2) పులుపు,
(3) చేదు,
(4) వగరు,
(5) కారం,
(6) ఉప్పు.

అరిషడ్వర్గాలు (షడ్గుణాలు) :-
“””””””””””””””””””””””””””””””””””””””
(1) కామం,
(2) క్రోధం,
(3) లోభం,
(4) మోహం,
(5) మదం,
(6) మత్సరం.

ఋతువులు :-
“”””””””””””””””””””
(1) వసంత,
(2) గ్రీష్మ,
(3) వర్ష,
(4) శరద్ఋతువు,
(5) హేమంత,
(6) శిశిర

సప్త ఋషులు :-
“”””””””””””””””””””””””
(1) కాశ్యపుడు,
(2) గౌతముడు,
(3) అత్రి,
(4) విశ్వామిత్రుడు,
(5) భరద్వాజ,
(6) జమదగ్ని,
(7) వశిష్ఠుడు.

తిరుపతి సప్తగిరులు :-
“””””””””””””””””””””””””””””””
(1) శేషాద్రి,
(2) నీలాద్రి,
(3) గరుడాద్రి,
(4) అంజనాద్రి,
(5) వృషభాద్రి,
(6) నారాయణాద్రి,
(7) వేంకటాద్రి.

సప్త వ్యసనాలు :-
“”””””””””””””””””””””””
(1) జూదం,
(2) మద్యం,
(3) దొంగతనం,
(4) వేట,
(5) వ్యభిచారం,
(6) దుబారఖర్చు,
(7) కఠినంగా మాట్లాడటం.

సప్త నదులు :-
“”””””””””””””””””””””
(1) గంగ,
(2) యమునా,
(3) సరస్వతి,
(4) గోదావరి,
(5) సింధు,
(6) నర్మద,
(7) కావేరి.

నవధాన్యాలు :-
“”””””””””””””””””””””””
(1) గోధుమ,
(2) వడ్లు,
(3) పెసలు,
(4) శనగలు,
(5) కందులు,
(6) నువ్వులు,
(7) మినుములు,
(8) ఉలవలు,
(9) అలసందలు.

నవరత్నాలు :-
“””””””””””””””””””””
(1) ముత్యం,
(2) పగడం,
(3) గోమేధికం,
(4) వజ్రం,
(5) కెంపు,
(6) నీలం,
(7) కనకపుష్యరాగం,
(8) పచ్చ (మరకతం),
(9) ఎరుపు (వైడూర్యం).

నవధాతువులు :-
“”””””””””””””””””””””””
(1) బంగారం,
(2) వెండి,
(3) ఇత్తడి,
(4) రాగి,
(5) ఇనుము,
(6) కంచు,
(7) సీసం,
(8) తగరం,
(9) కాంతలోహం.

నవరసాలు :-
“””””””””””””””””””
(1) హాస్యం,
(2) శృంగార,
(3) కరుణ,
(4) శాంత,
(5) రౌద్ర,
(6) భయానక,
(7) బీభత్స,
(8) అద్భుత,
(9) వీర

నవదుర్గలు :-
“””””””””””””””””””
(1) శైలపుత్రి,
(2) బ్రహ్మ చారిణి,
(3) చంద్రఘంట,
(4) కూష్మాండ,
(5) స్కందమాత,
(6) కాత్యాయని,
(7) కాళరాత్రి,
(8) మహాగౌరి,
(9) సిద్ధిధాత్రి.

దశ సంస్కారాలు :-
“”””””””””””””””””””””””””
( 1 ) వివాహం,
( 2 ) గర్భాదానం,
( 3 ) పుంసవనం ,
( 4 ) సీమంతం,
( 5 ) జాతకకర్మ,
( 6 ) నామకరణం,
( 7 ) అన్నప్రాశనం,
( 8 ) చూడకర్మ,
( 9 ) ఉపనయనం,
(10) సమవర్తనం

దశావతారాలు :-
“””””””””””””””””””””””””
( 1 ) మత్స్య,
( 2 ) కూర్మ,
( 3 ) వరాహ,
( 4 ) నరసింహ,
( 5 ) వామన,
( 6 ) పరశురామ,
( 7 ) శ్రీరామ,
( 8 ) శ్రీకృష్ణ,
( 9 ) బుద్ధ,
(10) కల్కి.

జ్యోతిర్లింగాలు :-
“”””””””””””””””””””””””
హిమలయపర్వతం ~ కేదారేశ్వరలింగం .

కాశీ ~ కాశీవిశ్వేశ్వరుడు .

మధ్యప్రదేశ్ ~ మహాకాలేశ్వరలింగం, ఓంకారేశ్వరలింగం. (2)

గుజరాత్ ~ సోమనాధలింగం, నాగేశ్వరలింగం. (2)

మహారాష్ట్ర ~ భీమశంకరం, త్ర్యంబకేశ్వరం, ఘృష్ణేశ్వరం, వైద్యనాదేశ్వరం. (4)

ఆంధ్రప్రదేశ్ ~ మల్లిఖార్జునలింగం (శ్రీశైలం)

తమిళనాడు ~ రామలింగేశ్వరం

తెలుగు వారాలు :-
“””””””””””””””””””””””””
(1) ఆది,
(2) సోమ,
(3) మంగళ,
(4) బుధ,
(5) గురు,
(6) శుక్ర,
(7) శని.

తెలుగు నెలలు :-
“””””””””””””””””””””””””
( 1 ) చైత్రం,
( 2 ) వైశాఖం,
( 3 ) జ్యేష్ఠం,
( 4 ) ఆషాఢం,
( 5 ) శ్రావణం,
( 6 ) భాద్రపదం,
( 7 ) ఆశ్వీయుజం,
( 8 ) కార్తీకం,
(

9 ) మార్గశిరం,
(10) పుష్యం,
(11) మాఘం,
(12) ఫాల్గుణం.

రాశులు :-
“”””””””””””””
( 1 ) మేషం,
( 2 ) వృషభం,
( 3 ) మిథునం,
( 4 ) కర్కాటకం,
( 5 ) సింహం,
( 6 ) కన్య,
( 7 ) తుల,
( 8 ) వృశ్చికం,
( 9 ) ధనస్సు,
(10) మకరం,
(11) కుంభం,
(12) మీనం.

తిథులు :-
“”””””””””””””””
( 1 ) పాఢ్యమి,
( 2 ) విధియ,
( 3 ) తదియ,
( 4 ) చవితి,
( 5 ) పంచమి,
( 6 ) షష్ఠి,
( 7 ) సప్తమి,
( 8 ) అష్టమి,
( 9 ) నవమి,
(10) దశమి,
(11) ఏకాదశి,
(12) ద్వాదశి,
(13) త్రయోదశి,
(14) చతుర్దశి,
(15) అమావాస్య /పౌర్ణమి.

నక్షత్రాలు :-
“””””””””””””””””
( 1 ) అశ్విని,
( 2 ) భరణి,
( 3 ) కృత్తిక,
( 4 ) రోహిణి,
( 5 ) మృగశిర,
( 6 ) ఆరుద్ర,
( 7 ) పునర్వసు,
( 8 ) పుష్యమి,
( 9 ) ఆశ్లేష,
(10) మఖ,
(11) పుబ్బ,
(12) ఉత్తర,
(13) హస్త,
(14) చిత్త,
(15) స్వాతి,
(16) విశాఖ,
(17) అనురాధ,
(18) జ్యేష్ఠ,
(19) మూల,
(20) పూర్వాషాఢ,
(21) ఉత్తరాషాఢ,
(22) శ్రావణం,
(23) ధనిష్ఠ,
(24) శతభిషం,
(25) పూర్వాబాద్ర,
(26) ఉత్తరాబాద్ర,
(27) రేవతి.

తెలుగు సంవత్సరాల పేర్లు :-
“”””””””””””””””””””””””””””””””””””””
( 1 ) ప్రభవ :-
1927, 1987, 2047, 2107

( 2 ) విభవ :-
1928, 1988, 2048, 2108

( 3 ) శుక్ల :-
1929, 1989, 2049, 2109

( 4 ) ప్రమోదూత :-
1930, 1990, 2050, 2110

( 5 ) ప్రజోత్పత్తి :-
1931, 1991, 2051, 2111

( 6 ) అంగీరస :-
1932, 1992, 2052, 2112

( 7 ) శ్రీముఖ :-
1933, 1993, 2053, 2113

( 8 )భావ. –
1934, 1994, 2054, 2114

9యువ. –
1935, 1995, 2055, 2115

10.ధాత. –
1936, 1996, 2056, 2116

11.ఈశ్వర. –
1937, 1997, 2057, 2117

12.బహుధాన్య.-
1938, 1998, 2058, 2118

13.ప్రమాది. –
1939, 1999, 2059, 2119

14.విక్రమ. –
1940, 2000, 2060, 2120

15.వృష.-
1941, 2001, 2061, 2121

16.చిత్రభాను. –
1942, 2002, 2062, 2122

17.స్వభాను. –
1943, 2003, 2063, 2123

18.తారణ. –
1944, 2004, 2064, 2124

19.పార్థివ. –
1945, 2005, 2065, 2125

20.వ్యయ.-
1946, 2006, 2066, 2126

21.సర్వజిత్తు. –
1947, 2007, 2067, 2127

22.సర్వదారి. –
1948, 2008, 2068, 2128

23.విరోధి. –
1949, 2009, 2069, 2129

24.వికృతి. –
1950, 2010, 2070, 2130

25.ఖర.
1951, 2011, 2071, 2131

26.నందన.
1952, 2012, 2072, 2132

27 విజయ.
1953, 2013, 2073, 2133,

28.జయ.
1954, 2014, 2074, 2134

29.మన్మద.
1955, 2015, 2075 , 2135

30.దుర్మిఖి.
1956, 2016, 2076, 2136

31.హేవళంబి.
1957, 2017, 2077, 2137

32.విళంబి.
1958, 2018, 2078, 2138

33.వికారి.
1959, 2019, 2079, 2139

34.శార్వారి.
1960, 2020, 2080, 2140

35.ప్లవ
1961, 2021, 2081, 2141

36.శుభకృత్.
1962, 2022, 2082, 2142

37.శోభకృత్.
1963, 2023, 2083, 2143

38. క్రోది.
1964, 2024, 2084, 2144,

39.విశ్వావసు.
1965, 2025, 2085, 2145

40.పరాభవ.
1966, 2026, 2086, 2146

41.ప్లవంగ.
1967, 2027, 2087, 2147

42.కీలక.
1968, 2028, 2088, 2148

43.సౌమ్య.
1969, 2029, 2089, 2149

44.సాధారణ .
1970, 2030, 2090, 2150

45.విరోధికృత్.
1971, 2031, 2091, 2151

46.పరీదావి.
1972, 2032, 2092, 2152

47.ప్రమాది.
1973, 2033, 2093, 2153

48.ఆనంద.
1974, 2034, 2094, 2154

49.రాక్షస.
1975, 2035, 2095, 2155

50.నల :-
1976, 2036, 2096, 2156,

51.పింగళ
1977, 2037, 2097, 2157

52.కాళయుక్తి
1978, 2038, 2098, 2158

53.సిద్ధార్ధి
1979, 2039, 2099, 2159

54.రౌద్రి
1980, 2040, 2100, 2160

55.దుర్మతి
1981, 2041, 2101, 2161

56.దుందుభి
1982, 2042, 2102, 2162

57.రుదిరోద్గారి
1983, 2043, 2103, 2163

58.రక్తాక్షి
1984, 2044, 2104, 2164

59.క్రోదన
1985, 2045, 2105, 216

60.అక్షయ
1986, 2046, 2106, 2166.

🙏ఈ తరం పిల్లలకు నేర్పించండి. చదివించండి మరియు మనం మరోసారి మననం చేసుకుందాం..

Hinduphobic Academicians

5 Sep

Hindus are facing many challenges in the world. One of the biggest threats to the existence of Hinduism is the loss of Adhikara(control) on its own texts. We are in a world where our traditional educational systems are not recognized. The West controls the way in which education is imparted throughout the world. The western systems are the benchmarks for educational qualifications. Now, what if the western academicians turn against you. You are heading for trouble, aren’t you? Now add to it the ignorance of the masses who would take any thing a white man says on the face of it? The trouble gets compounded, doesn’t it?

We actually are in big trouble because the western Indologists and the academicians who head Indian studies in the West have their own vile intentions. Far from even respecting our culture and religion, they are more interested in tearing it down.

What do they want? How good are they at deception? What all are they planning to do ? How do we take on them?

Watch Rajeev ji and Aditi ji discuss this Academic Hinduphobia.

We ought to understand the way these western academics are trying to create a new narrative of Hinduism based on their own whims and fancies.  We ought do our little to preserve this tradition that has been given to us by our parents and ancestors.

 

 

The Battle for Sanskrit

24 Jan

I normally donot post political/controversial stuff on this blog.  I want this blog to render to devotional and spiritual purposes only.  However, I am posting a video of Rajiv Malhotra in conversation with Madhu Purnima Kishwar for a reason.

There are people who want to fossilize and control Sanskrit Language.  These are Western Indologists who want to control the narrative when it comes to India and the Hindus.

Here Rajiv Malhotra and Madhu Kishwar discuss a  few points that regarding these Indologists.

To Summarise

  1. These Indologists praise India in the open, they criticise you behind the doors and have a grand plan to seize the narrative.
  2. Their intents are quite visible from the way they are interpreting Ramayana and other Indian classics.  The way they are trying to paint these books as books that donot support choice over fatalism.  The way they ignore the fact that Ramayana is full of choices and the way they interpret  it as oppressive exposes them on multiple accounts.   They try to portray everything that is Hindu as Anti-Liberal.
  3. The current Right wing of India is simply ignorant of all this. They are not even reading the stuff that is out there on them and are turning a blind eye to it.
  4.  The network of these Indologists is so huge that anyone from the tradition does not even get a chance to speak up and explain his/her view point.
  5. The Indologists want the Americans to be the producers of the knowledge and want the Indians to be consumers of it.
  6. The grand plans to fossilize Sanskrit and the talk about Liberating Philology must be a cause of concern for all Hindus.  Incidentally Liberating Philology is a grand plan of Sheldon Pollock.  One gets to suspect that Evangelicals too are in the funding game for this.
  7. They want a monopoly on  the Interpretation of Ancient Sanskrit texts.  They donot want any one to revive Sanskrit and learn it in India.  This can be seen from the way they attack the Save Sanskrit movements in India.
  8. In short these Western Indologists want to write the new Smritis.

To me the last point is really scary, lets do our little to save our Dharma.  Let’s read about the ulterior motives of these Indologists, lets know more about our Dharma from our native sources and give a strong rebuttal to these people.

We ought to stop them and give our kids the Dharma that our parents gave us.

Take a bow ladies.

30 Mar

I really donot know how Hinduism is portrayed in the Text books in the United States of America.  In India, in the text books I read, Hinduism was vilified.  While the good things about Hinduism did not get a mention, the bad practices in the religion were blown out of proportion.  I some how felt that Buddhism and Jainism were placed  on a higher pedestal than Hinduism when I completed reading The History of Ancient India in my school.   As I had spiritual training at home I was able to overcome that surge in those days.

Recently, I saw these videos where these young women are speaking about the inaccuracies in their text books. I loved the speech of each of these girls. Do listen to them.  They made their points and tried to set the record straight.

Here is a another student who is speaking about Bindi .

Here is a young lady who tries to set the record straight about Brahminism

Here is a girl who speaks about divine feminine.

Well it was not women alone .  There were men too who spoke about the importance of Hinduism and positive portrayal of the same.  Thank you for doing a great job young man.

There are many videos on this subject .   I picked a few that I really liked.  Thanking all the young women and men who are standing up for a positive portrayal of Hinduism.

Are Hindu’s Idol Worshippers ?

14 Feb

Hindu’s receive a lot flak for vigrahaaradhana, (I some how hate the term Idol Worship).  People donot understand the fact that we see the divinity inside the moorthi and worship the divinity.  Some how any adherents of Abrahamic faiths don’t get this and derive a lot of pleasure in mocking us.

Here is an awesome speech by Swami Chinmayananda on this subject.

I liked Swamiji’s logic. The way he bought out the facts was awesome.

Sur Niragaas Ho

14 Oct

One of the best I heard on Ganapati.  Please listen to this . This one is mesmerizing.

How to Live Happily ?

16 Jun

Here is a fantastic talk given by Shri Jaggi Vasudev on happiness.  A student asked him about joy and happiness and his answer was awesome. Do listen to this one.